పాలకొండ ఆర్సీఎం చర్చ్ పార్వతీపురం మన్యం జిల్లా క్రీస్తు జన్మ దినంను ఎంతో శోభాయమానంగా తీర్చిదిద్ది చూసేవారి మనసుని దోచుకునే విధంగా ఏర్పాటు చేశారు. యేసు పుట్టుక నుంచి అతని జీవితం ఎలా ముందుకు సాగిందో తెలియ జేసే విధంగా అందరికీ అర్థం అయ్యేలా బొమ్మల ప్రదర్శన చూడ చక్కనైన కళ్ళకి కట్టినట్లు చూపించారు. పాస్టర్లు ఈ రోజు ప్రార్థనలకు అన్ని ఏర్పాట్లు చేశారు .