కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి 17 మంది సజీవదహనం అయ్యారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :