హీరోయిన్స్ డ్రెసులపై చేసిన వ్యాఖ్యలపై నటుడు శివాజీ మరో క్షమాపణలు చెప్పాడు. ‘మొదట నేను ఆపాలజీ చెప్పింది నా భార్యకే. ఆరోజు స్టేజ్‌పైన ఉన్న మహిళలందరికి, తోటి నటీనటులకు సారీ చెబుతున్నా. నోరు జారినట్లు అర్థమైంది. ఆ మాటలు మాట్లాడినందుకు చాలా బాధపడ్డా. సినిమా నటీనటులు ఎవరికీ టార్గెట్ కాకూడదనే నా ఉద్దేశం. నిధి అగర్వాల్, సమంత పడిన ఇబ్బందులు నన్ను కలిచివేశాయి’ అని అన్నాడు.