JGL: జగిత్యాల పట్టణ ఆర్కే కన్వెన్షన్‌లో నవ్య బాలికల జూనియర్ కళాశాల ఫేర్ వెల్ పార్టీ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించిన కళాశాల విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం నవ్య బాలికల 2026 నూతన సంవత్సర క్యాలండర్‌ను ఆవిష్కరించారు.