PPM: పాలకొండలోని గాయత్రి ఆలయంలోని అమ్మవారి ఆభరణాలను సోమవారం రాత్రి దొంగల అపహరించారు. ఈ మేరకు అర్చకుడి ఫిర్యాదుతో ఇవాళ ఉదయం ఘటనా స్థలానినికి స్దానిక ఎస్సై ప్రయోగ మూర్తి చేరుకుని పరిశీలించారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించి దొంగలను పట్టుకుని నగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా DSP రాంబాబు నిందితులను మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు.