AP: అటల్-మోదీ సుపరిపాలన యాత్ర రెండు దశల్లో విజయవంతమైందని BJP రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్ అన్నారు. వాజ్పేయీ విగ్రహ ఏర్పాటుకు అన్ని ప్రాంతాల్లో మంచి స్పందన వచ్చిందన్నారు. యాత్ర నిర్వహణకు చంద్రబాబు, లోకేష్, పవన్ మంచి సహకారం అందించారన్నారు. రేపు దేశవ్యాప్తంగా సుపరిపాలన దివన్ నిర్వహణ సందర్భంగా అమరావతిలో వాజ్పేయీ విగ్రహం ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు.