E.G: రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాసుపై EX MP భరత్ రామ్ విమర్శలు చేయడం సరి కాదని తూ.గో జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి హెచ్చరించారు. బుధవారం రాజమండ్రిలో ఆమె మాట్లాడారు. రాజమండ్రి సీటీ అభివృద్ధికి MLA ఆదిరెడ్డి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. అలాంటి MLAపై ఈవీఎంతో గెలిచారని విమర్శలు చేస్తే ఊరుకోమన్నారు.