W.G: నరసాపురం మండలం ఎల్బీ చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని 13 గ్రామాల్లో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైందని వైద్యాధికారి ఎం. మాధురి బుధవారం తెలిపారు. ఈనెల 21 నుంచి 23 వరకు ఐదేళ్లలోపు పిల్లలకు బూత్లు, ఇంటింటికీ తిరిగి చుక్కలు వేశారు. పీహెచ్సీ పరిధిలో లక్ష్యానికి 4,392 (101.5%) మంది బాలలకు పోలియో చుక్కలు వేసినట్లు వెల్లడించారు.