KRNL: ఇళ్ల నిర్మాణాలను వేగ వంతం చేసి త్వరితగతితన పూర్తి చేయాలని జడ్పీ సీఈవో నాసరరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని నన్నూరు, జగనన్న లేఅవుట్లను పరిశీలించారు. లే అవుట్లలో ఇళ్లు మంజూరైన లబ్దిదారులతో సమావేశాన్ని నిర్వహించి త్వరితగతిన ఇంటి నిర్మాణాలు చేపట్టి పూర్తి చేయాలని కోరారు. ఉపాధి హామీ నిధులు కూడా జమ చేస్తామని అన్నారు.