TG: గ్రూప్-1 పిటిషన్లపై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రతివాదుల తరఫు లాయర్లు వాదనలు వినిపించనున్నారు. గ్రూప్-1 ఫలితాలపై దాఖలైన పిటిషన్లపై సీజే ధర్మాసనం విచారణ చేపట్టనుంది. కాగా, నిన్న పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది.