TG: నీటిపారుదల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టుల పురోగతిపై దిశానిర్దేశం చేయనున్నారు. అంతర్రాష్ట్ర సమస్యలు, న్యాయపరమైన అంశాలపై పలు సూచనలు చేస్తారు. సీఎం సమీక్ష కంటే ముందు సచివాయంలో మంత్రి ఉత్తమ్ అధికారులతో భేటీ కానున్నారు.