CTR: సీఎం చంద్రబాబు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులదని MLC కంచర్ల శ్రీకాంత్ అన్నారు. కుప్పం టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. అభివృద్ధి, సంక్షేమాన్నిరెండుకళ్లుగా భావించి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. ఈ విధానాల వల్ల ఇతర పార్టీల నేతలు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.