AP: విజయనగరం జిల్లా రామభద్రపురంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొబ్బిలి కూడలి మలుపు వద్ద సాలూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Tags :