WGL: నర్సంపేట డివిజన్ అభివృద్ధి కోసం రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్‌ను ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆదివారం తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. డివిజన్లోని కార్మికులకు రావాల్సిన పెండింగ్ నిధుల గురించి మంత్రితో చర్చించగా ఆయన సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.