CTR: ఎస్టీయూ నూతన కార్యవర్గాన్ని సదుం MPP పాఠశాలలో శనివారం ఎంపిక చేసినట్లు సంఘం నాయకులు తెలిపారు. ఎన్నికల సమావేశానికి పరిశీలకులుగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు. STU మండల అధ్యక్షుడిగా కిశోర్ కుమార్, జనరల్ సెక్రటరీగా వినోద్ కుమార్. ఆర్థిక కార్యదర్శిగా జయప్రకాశ్, గౌరవ అధ్యక్షునిగా రెడ్డెప్ప రెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.