నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ యాజమాన్య పరిధిలో జిల్లా పరిషత్, మండల పరిషత్, పాఠశాలలో పనిచేస్తున్న పంచాయతీరాజ్ ఉద్యోగులు 17 మందికి జూనియర్ సహాయకులు మరియు టైపిస్టులకు సీనియర్ సహాయకులుగా పదోన్నతి లభించింది. శనివారం పదోన్నతి పొందిన వారికి జెడ్పి ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ పదోన్నతి ఉత్తర్వులు అందజేశారు.