ATP: గుత్తి ఫుట్బాల్ క్రీడా మైదానంలో ఈనెల 21న హిందూ సమ్మేళనానికి ఏర్పాట్లు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని నిర్వాహకులు వెంకప్ప ఇవాళ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో హిందూ ధార్మిక, సనాతన సంస్థలు, ప్రతి ఒక్క హిందువు పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. గుత్తిలో భారీ సంఖ్యలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.