VZM: బొబ్బిలి నియోజకవర్గం బుడా ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్ము నాయుడు మాతృమూర్తి తెంటు సత్యవతమ్మ గురువారం స్వర్గస్తులయ్యారు. ఈ మేరకు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన శుక్రవారం ముగడ గ్రామానికి చేరుకుని, ఆమె పార్థివదేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చి, ధైర్యం చెప్పారు.