NDL: డోన్ పట్టణంలోని ఆర్డిఓ ఆఫీస్ ముందర గురువారం సిపిఐ నాయకులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపిఐ నాయకులు డోంట్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వెంటనే మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని వారు కూటమి డిమాండ్ చేశారు.