NRPT: మరికల్ మండలంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల అభివృద్ధికి రూ.20 లక్షల నిధులు కేటాయిస్తానని శుక్రవారం పాలమూరు ఎంపీ డీకే అరుణ సూచించారు. మరికల్ మండల కేంద్రంలో శివకుమార్ ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని, మరికల్ గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఓటర్లను కోరారు.