NLG: మిర్యాలగూడ మండలంలోని కాల్వపల్లి, సుబ్బారెడ్డిగూడెం, అలగడప, రాయినిపాలెం, ముల్కలకాల్వ, అవంతిపురం, బాధలపురం, గూడూరు, కిష్టా పురం, కొత్తగూడెం, రుద్రారం, బొట్యా నాయక్ తండ, చింతపల్లి గ్రామాలలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో MLA లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.