SRD: భారతి నగర్ డివిజన్లోని LIG కాలనీ భారతీయ విద్యా సమితి ఆధ్వర్యంలో భారతీయ విద్యా హైస్కూల్లో 5 శాఖల సంయుక్త క్రీడోత్సవం ప్రారంభమైంది. డిసెంబర్ 12, 13, 14 తేదీలలో 3 రోజుల పాటు వివిధ క్రీడా పోటీలు శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.