HNK: కాజీపేట పట్టణంలోని చిట్టి వద్ద శుక్రవారం ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ బైకుకు 103 పెండింగ్ చలాన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ బైకుకు మొత్తం రూ. 25,105 ఫైన్ ఉన్నట్లు ట్రాఫిక్ సీఐ వెంకన్న తెలిపారు. వెహికల్‌ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించామన్నారు.