BHNG: జిల్లా వ్యాప్తంగా రెండో విడత స్థానిక ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుందని అధికారులు తెలిపారు. జిల్లాలోని బీబీనగర్, భువనగిరి, పోచంపల్లి, వలిగొండ , రామన్నపేట మండలాల్లోని గ్రామపంచాయతీలో ఈ నెల 14 న ఎన్నికలు జరగనున్నాయి. మైకులు, ఊరేగింపులు నేటితో ముగిస్తాయని అధికారులు తెలిపారు.