SKLM: జిల్లా రైల్వే ప్రయాణికులకు గమనిక. ఖుర్దా రోడ్డు డివిజన్లోని రాజ్ అథ్లెగర్, జోరాండా రోడ్డు మధ్య 3 , 4 లైన్ల ప్రారంభోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా గుణుపూర్-రూర్కెలా-గుణుపూర్ (నం. 18117/18) రైళ్ల ను దారి మళ్లిస్తున్నట్లు GM పరమేశ్వర్ తెలిపారు. ఈ దారి మళ్లింపు ఈనెల 12, 13, 14, 16, 17, 19, 20 వ తేదీలలో అమలులో ఉంటుందని పేర్కొన్నారు.