అమెరికా ఆంక్షలు పెట్టినా భారత్ పట్టించుకోవడం లేదు. రష్యా నుంచి చమురు దిగుమతులను దుమారం తగ్గించలేదు. డిస్కౌంట్ వస్తుండటంతో డిసెంబర్ లో రోజుకు రికార్డు స్థాయిలో 18.5 లక్షల బ్యారెళ్లు కొనుగోలు చేస్తోంది. ఇది గత 6 నెలల్లోనే గరిష్టం. ఉక్రెయిన్ యుద్ధం సాకుతో రష్యా కంపెనీలపై US ఆంక్షలు విధిస్తున్నా.. మన లాభం చూసుకుంటూ భారత్ భారీగా ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది.