NRPT: స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా గుండుమల్ మండలంలో 76.64% పోలింగ్ నమోదైనట్టు అధికారులు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. మండల వ్యాప్తంగా మొత్తంగా 10543 మంది పురుషులు,11054 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. ఉదయం 9 గంటలకు 24.43%, 11 గంటల సమయానికి 62.05% పోలింగ్ నమోదు అయిందని ఎన్నికల అధికారులు వెల్లడించారు.