MBNR: ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో మధ్యాహ్నం 1 గంటల వరకు ఏలాంటి ఘర్షణలు లేకుండా, ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ముగిసినట్లు ఉమ్మడి జిల్లా అధికారులు తెలిపారు. ఏలాంటి పొరపాట్లు జరగకుండా కలెక్టరేట్ కార్యాలయాల్లో అధికారులు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తి వివరాలను మా HIT TV లో అందరికంటే ముందుగా చూడండి.