MDK: మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన బొందిల లక్ష్మణ్ (55) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మణ్ గురువారం తెల్లవారుజామున ఇంట్లోనే ఉరి వేసుకున్నట్టు వివరించారు. చేగుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు