SRD: సంగారెడ్డి మండలం తాళ్లపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ ప్రావీణ్య గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. పోలింగ్ కోసం చేసిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేలా చూడాలని సూచించారు. ఓటర్లతో ప్రత్యేకంగా మాట్లాడారు.