AKP: పైళ్ల క్లియరెన్స్‌లో హోంమంత్రి అనిత ర్యాంకుల్లో వెనుకబడ్డారు. 2024 జులై నుంచి ఈ ఏడాది డిసెంబర్ 9 వరకు ఆమె 2,701 ఫైళ్లను క్లియర్ చేయగా, ఒక్కో ఫైల్‌కు సగటున 8 రోజులు 13 గంటలు పట్టినట్లు రికార్డులు చూపిస్తున్నాయి.దీంతో సీఎం చంద్రబాబు ఆమెకు 20వ ర్యాంక్ కేటాయించారు.ఇదే వ్యవధిలో అనకాపల్లి కలెక్టర్ విజయ 585 ఫైళ్లలో 549ను పూర్తి చేసి 19వ ర్యాంక్ సాధించారు.