NGKL: వంగూర్ మండలంలో 26 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 218 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఐదుగురు జోనల్ ఆఫీసర్లు, 9మంది ఆర్వోలు, 218 మంది పీవోలు, ఓపివోలు, రిజర్వ్ పోలింగ్ సిబ్బందితో కలిపి 492 మంది సిబ్బంది, కార్యాలయ సిబ్బంది పోలీసులతో కలిపి 550 మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని ఎంపీడీవో బ్రహ్మచారి బుధవారం తెలిపారు.