E.G: సోగ్గాడు శోభన్ బాబు కల్చరల్ ఫ్రెండ్స్ సర్కిల్ 8వ వార్షికోత్సవం డిసెంబర్ 14న రాజమండ్రి పవిత్ర గోదావరి నది ఒడ్డున ఆదివారం” సినీ సంగీత విభావరి “నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు దొండపాటి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయం ఎదురు విక్రమహాల్లో జరుగునుంది. ప్రముఖ పేరుగాంచిన గాయకులతో “త్రీస్వ రాగ సుధా తరంగణి “కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు.