NLR: వెంకటాచలం మండల పుంజులూరుపాడు గ్రామంలోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం ఉదయం అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం ప్రధాన అర్చకులు మాట్లాడుతూ.. నిత్యం ప్రతి రోజు అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ దేవస్థానంలో అయ్యప్ప మాలదరణ కూడా చేస్తున్నట్లు తెలిపారు.