MBNR: గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటివిడత ప్రచారం, సమావేశాలు, ర్యాలీలు మంగళవారం సాయంత్రం 5గంటల వరకే ముగిశాయని ఎస్సై విక్రమ్ తెలిపారు. ఎన్నికలలో పోటీచేస్తున్న అభ్యర్థులు, మద్దతుదారులు గుంపులు గుంపులుగా ఉన్న, ఓటర్లను ప్రలోభపెట్టిన, ప్రచారం నిర్వహించిన సెక్షన్ 163,(బిఎన్ఎస్ఎస్144cr PC)అమలులో ఉన్నందున చట్టప్రకారం చర్యలు తీసుకోబడునని ఎస్సై హెచ్చరించారు.
Tags :