SKLM: ఎచ్చెర్ల డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో బీఈడీ విద్యార్థుల 3 వ సెమిస్టర్ రికార్డుల పరిశీలన ప్రక్రియ ఈనెల 11,12 తేదీలలో నిర్వహిస్తున్నట్లు ఎగ్జామినేషన్ సెక్షన్ డీన్ డా. ఎస్. ఉదయ్ భాస్కర్ ఒక ప్రకటనలో బుధవారం వెల్లడించారు. మోడరేషన్ బోర్డు సభ్యులు యూనివర్సిటీ కేంపస్లో ఈ ప్రక్రియ నిర్వహిస్తారని అన్నారు.