W.G: నరసాపురం మున్సిపల్ కమిషనర్ అంజయ్య పని తీరుపై ఎమ్మెల్యే నాయకర్ మండిపడ్డారు. పట్టణంలోని డంపింగ్ సమస్య తలెత్తడానికి ఆయనే కారణమని, తీరు మార్చుకోకపోతే సెలవుపై వెళ్లిపోవాలని కమిషనర్ పై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలు డంపింగ్ యార్డు సమస్యను పరిష్కారం కాకుండా చూస్తున్నారన్నారు. దీన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ల ఇంటి ముందే చెత్త వేయాలన్నారు.