ATP: రాయదుర్గం (మం) ఆర్బి వంక గ్రామానికి చెందిన శివశరణ్ నాయక్ భారతీయ జనతా పార్టీ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యాడు. దీంతో రాయదుర్గం బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తూ ఇవాళ ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి గొప్ప బాధ్యతలు అందించిన పార్టీ అధిష్టానానికి నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని వారి సమస్యలు పరిష్కరిస్తాన్నారు.