KRNL: SSC 100 రోజుల ప్రణాళికలో శని, ఆదివారాలు, పండుగలు, సంక్రాంతి సెలవుల్లోనూ తరగతులు నిర్వహించడం ఉపాధ్యాయులు, విద్యార్థులకు మానసిక ఒత్తిడిగా మారుతుందని ఎస్టీయూ కర్నూలు జిల్లా అధ్యక్షుడు జనార్దన్, ప్రధాన కార్యదర్శి ఎం.చిన్న సుంకన్న ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. ఎస్సీఈఆర్టీ నిర్ణయించిన సెలవులను ప్రణాళిక నుంచి మినహాయించాలని కోరారు.