HYD: జవహర్ నగర్ పీఎస్ పరిధిలో అత్యంత దారుణంగా హత్యకు గురైన రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటరత్నం కేసులో పురోగతి లభించింది. ఈ కేసులో ఉన్న నిందితులు మంగళహాట్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. వెంకటరత్నం హత్య కేసు దర్యాప్తు వేగవంతం అవుతుందని పోలీసులు తెలిపారు.