AKP: పరవాడ గ్రామం ముత్యాలమ్మపాలెం గ్రామంలో గల నిరుద్యోగ యువతకు గతంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు కల్పించాలని విశాఖ ఫార్మాసిటీ ఎండీ లాల్ కృష్ణను పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అధీప్ రాజ్ కోరారు.ఈ మేరకు సంస్థ మేనేజ్మెంట్కు, గ్రామ నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. యువతకు ఏప్పుడు ఏ సహాయం కావాలన్న ముందు ఉంటానని తెలిపారు.