VZM: రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా గుర్ల మండల కేంద్రంలో ఎస్సై పీ. నారాయణరావు, సిబ్బందితో విద్యార్థులకు ఇవాళ అవగాహన కల్పించారు. బస్సులలో ప్రయాణించేటప్పుడు ప్రధాన ద్వారల వద్ద ఫుట్ పాత్ నిలబడి ప్రయాణం చేయవద్దని సూచించారు. అలాగే ఆటోలలో కిక్కిరిసి ప్రయాణం చేయవద్దు అన్నారు. పోలీసులు సూచించిన నియమ నిబంధనలు పాటించాలని కోరారు.