W.G: తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతలు నెరవేరుస్తానని భీమేశ్వర స్వామి దేవస్థాన ఛైర్మన్ వేమూరి వెంకట సీతారామశాస్త్రి చెప్పారు. ఆకివీడు మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, ఛైర్మన్ల చేత దేవస్థానం ఈవో అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు ఆదివారం ప్రమాణ స్వీకారం చేయించారు.