ELR: ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి బెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎమ్మెల్సీ కేబి గోపిమూర్తి అన్నారు. దెందులూరు టీటీడీ కళ్యాణ మండపంలో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏలూరు జిల్లా నాలుగవ నూతన కౌన్సిల్ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెలవుల్లో ఉపాధ్యాయులు తరగతులు నిర్వహించాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు.