CTR: పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రేపటి పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10:00 గంటలకు చౌడేపల్లి మండలం దుర్గసముద్రం పంచాయతీ, గాండ్లపల్లిలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి నూతన ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఉదయం 11:30 గంటలకు చిత్తూరు NPC పెవిలియన్‌లో జరిగే KS శ్రీధర్ రెడ్డి కుమారుని వివాహా రిసెప్షన్‌కు హాజరవుతారని ఎమ్మెల్యే క్యాంప్ కార్యలయం తెలిపింది.