TG: ఈనెల 8, 9 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమ్మిట్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఆహ్వానం అందింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గవర్నర్‌కు ఆహ్వానం అందజేశారు.