MNCL: బెల్లంపల్లిలో శనివారం టీఎన్జీవోస్ సభ్యత్వ నమోదు ప్రారంభమైంది. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కార్యాలయంతో పాటు రెవెన్యూ, ట్రైజరీ, హాస్టల్ వెల్ఫేర్, పంచాయతీ రాజ్, వెటర్నరీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లలో విధులు నిర్వహిస్తున్న 50 నాన్ గెజిటెడ్ ఉద్యోగులు టీఎన్జీవోస్ సభ్యత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి పాల్గొన్నారు.