MDK: 63వ హోమ్ గార్డ్స్ రైజింగ్ డే సందర్భంగా శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసులు పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. హోమ్ గార్డు సిబ్బంది సేవలను ప్రశంసించారు. అనంతరం విజేతలకు బహుమతులు, ఉత్తమ సిబ్బందికి ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు.