SKLM: జిల్లా జడ్పీ కార్యాలయంలో నీటి పారుదల సలహా మండలి 32వ సమావేశాన్ని అధికారులు శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు సమయానికి నీరు అందేలా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని అధికారులను సూచించారు. నీటి కొరతను నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు.