CTR: బంగారుపాళ్యం మండలం నలగంపల్లి గ్రామంలో BT రోడ్డును ప్రారంబించిన పూతలపట్టు MLA డా. మురళీమోహన్ ప్రారంభించారు. MCB రోడ్ నుండి కేసి కండ్రిగ చెరువు వరకు 30 లక్షల వ్యయంతో బీటీ రోడ్లను నిర్మించారు. ఈ కార్యక్రమంలో బంగారుపాళ్యం మండల గౌరవ అధ్యక్షులు ఎన్.పి. జయప్రకాష్ నాయుడు, బంగారుపాళ్యం, ఐరాల మండల అధ్యక్షులు ధరణి ప్రసాద్, హరిబాబు నాయుడు పాల్గొన్నారు.